Surprise Me!

Vijay Deverakonda Is All Set To Start A New Business!! | Filmibeat Telugu

2019-05-28 682 Dailymotion

As per the lastest news Vijay Deverakonda starts a new business. He is going to establish a production house shortly
#vijaydeverakonda
#ramcharan
#maheshbabu
#arjunreddy
#rrr
#maharshi
#dearcomrade
#tollywood

టాలీవుడ్ యంగ్ హీరోలు చాలా డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు. కేవలం సినిమానే లోకం అనుకోకుండా పలు విదాలుగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలు బిజినెస్ మాన్‌లుగా మారిపోగా.. ఇప్పుడు అదే బాటలోకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. అంటే రామ్ చరణ్, మహేష్ బాబుకు ధీటుగా విజయ్ దేవరకొండ బిజినెస్ చేయనున్నాడన్నమాట.